మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాధిక హీరోయిన్ గా న్యాయం కావాలి అనే సినిమాలో నటించారు. ఈ న్యాయం కావాలి అనే సినిమా లో చిరంజీవి సినియర్ హీరోయిన్ రాధిక ను మోసం చేసే పాత్రలో నటించాడు. అయితే ఒక సందర్భంలో చిరంజీవి చెంప పై కొట్టాల్సి వస్తుంది. అయితే ఆ సమయంలో రాధిక ను చిరంజీవి చెంపై గట్టిగా కొట్టాలని కోరారట. దీనికి రాధిక అభ్యంతరం చెప్పిన సీన్ లో రీయాలటీ కోసం ఇలా చేయాలని చిరంజీవి కోరారట. అయితే ఈ సీన్ లో చిరంజీవి చెంప పై రాధిక గట్టిగ కొట్టడం తో షూటింగ్ స్పాట్ లో ఉన్న వారంతా షాక్ కు గురి అయ్యారట. తర్వాత చిరంజీవి నిజం చెప్పడంతో ఊపిరి పీల్చు కున్నారట. అయితే ఈ ఘటనలో చిరంజీవి చెంప వాచి పోయిందట. దీని తర్వాత ఈ సినిమా బృందం చిరంజీవి డెటికేషన్ చేసి ఆశ్చర్య పోయారట. ఇలాంటి సీన్ లు చేసారు కాబట్టే మెగాస్టార్ అయ్యారని చిరంజీవి అభిమానులు అంటున్నారు.