నాట్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు రామ్ చరణ్. ఈ కార్యక్రమాన్ని శిల్పకళావేదికలో జరిపించారు. అందులో భాగంగా రామ్చరణ్ మాట్లాడుతూ ఇటీవలే నాట్యం సినిమాలు చూశానని అందులో ప్రతి సన్నివేశం తెగ నచ్చింది అని చెప్పుకొచ్చారు. నేను వేరే సినిమాలను చూసేటప్పుడు ఫస్టాప్ పూర్తి అవ్వగానే నిద్ర పోతాను. ఇండస్ట్రీలో హిట్ సినిమాలు కైనా నేను ఇదే పని చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సిని మా పేర్లను మాత్రం నన్ను అడగొద్దు అని అంటూ కామెంట్ చేశాడు.
కానీ నాట్యం సినిమా మడుగు ప్రతి సన్నివేశంలోనూ నన్ను బాగా ఆకట్టుకున్నది. అని రామ్ చరణ్ తెలియజేశాడు. అయితే నాట్యం సినిమా గురించి రామ్ చరణ్ ఎటువంటి విషయాలు చెప్పిన అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి కానీ.. ఇతర సంగతులు బాగానే వినిపించాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా అతడు సినిమా చూస్తున్న సమయంలో బాగా నిద్రపోయాడు అన్నట్లుగా సమాచారం. ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక సినిమా మనం బాగున్నప్పటికీ ప్రేక్షకులకు కూడా నచ్చాలి అంటే చెప్పుకొచ్చాడు. కంటెంట్ ఉన్నదా లేదా అనేది మనం డిసైడ్ చేసేది కాదు ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ రామ్ చరణ్ ని నిదురించేలా అలా చేసిన సినిమాలు ఏవని సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు.