తెలుగు సినిమా పరిశ్రమకు భారీ యాక్షన్ సినిమాలను మొదటిసారిగా పరిచయం చేసిన దర్శకుడు బి.గోపాల్ కూడా ఒకరు. అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోలు కి ఇచ్చిన అగ్ర కథానాయకుల దర్శకులలో ఈయన కూడా ఒకరు. ఎంతమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ తన కంటూ ఒక పేరు సంపాదించాడు బి గోపాల్. తాజాగా ఈయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

చిరంజీవితో నేను ఎన్నో సినిమాలు చేశాను.. అందువల్లనే మా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఏర్పడింది అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారు మాట్లాడే మాటలు చాలా ఆప్యాయంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. తను సినిమాకి ఏం అవసరమో దగ్గరుండి చేయించుకోగలరు అని కూడా చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీ లో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతారని తెలిపారు. నేను ఒక స్టార్ హీరో అనుకోకుండా అందరితో పాటు కలిసి భోజనం చేస్తారు. అప్పటికీ ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడితే వారిని చెప్పుకొస్తున్నాడు.

తాను నటించే సినిమాలలో సూపర్ హిట్ అయ్యి నిర్మాతలు,దర్శకులు బాగుండాలని తపన తనకుందని చెప్పుకొచ్చాడు. అది నేను కళ్లారా చూశాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఒకసారి స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ కోసం మేము వేరొక చోటికి వెళ్ళాగా అక్కడ అ ఆ సినిమాలో డ్యాన్స్ కోసం తాను ఎంతో తపన పడుతూ చేస్తూ ఉండడం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది అని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బి.గోపాల్.


ఇక ఈ సినిమా తర్వాత 2002 సంవత్సరంలో ఇంద్ర సినిమాను చేశాను.ఇక ఈ మూవీలోని పాటలను షూటింగ్ చేసుకోవడానికి స్విట్జర్లాండ్కు వెళ్ళాము. ఇక ఈ సినిమాకి ముందు ఒక పాట కోసం రిహార్సల్ చేశారు. అది కూడా మంచు చలి లో 5 గంటల పాటు రిహార్సల్ చేయడం జరిగింది.ఇంత కష్టపడటం చేతనే ఆయన మెగాస్టార్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: