అందాల ముద్దు గుమ్మ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది, ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో తన అందంతో, అభినయంతో, నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడంతో ఈ ముద్దుగుమ్మ కు తెలుగు నాట క్రేజీ సినిమా ఆఫర్లు కూడా దక్కాయి. అందులో భాగంగా లావణ్య త్రిపాటి బలే బలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటిలిజెంట్, మిస్టర్, అర్జున్ సురవరం, యుద్ధం శరణం, వంటి పలు తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ సంవత్సరం ఇప్పటికే సందీప్ కిషన్ హీరో గా తెరకెక్కిన ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమా తో లావణ్య త్రిపాఠి ప్రేక్షకులను అలరించింది. ఇ లా లావణ్య త్రిపాఠి సినిమాల తో ఎంత బిజీ గా సమయాన్ని గడుపుతూన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది, ఇది ఇలా ఉంటే తాజాగా కూడా లావణ్య త్రిపాఠి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో లావణ్య త్రిపాఠి పూల డ్రెస్ ను ధరించి తన కురులను తన ముఖం పై పడేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: