ఎప్పుడు వివాదాలలో చిక్కుకునే హీరోయిన్ కంగనా రనౌత్ కి సమంత కూడా అండగా ఉండబోతుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అలా ఎందుకు ఏం జరిగింది వీరిద్దరూ ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉండబోతున్నార అనే విషయాలను తెలుసుకుందాం.

తాజాగా కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం "ధాకడ్"ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి కంగన కొన్ని ఫోటోలను స్టిల్స్ లను విడుదల చేసింది. ఈ ఫోటోలు కాస్త బాగా వైరల్గా మారాయి. ఇక ఈ ఫోటోలన్నీ యాక్షన్ స్టిల్లు లో కనిపిస్తున్నాయి. కంగనా లుక్ పై సమంతా తాజాగా కొన్ని ఈ వ్యాఖ్యలు చేసింది.

సమంత ఫైర్ ఎమోజిలను షేర్ చేస్తూ కంగనాకు కంగ్రాట్యులేషన్స్ చెప్పుకొస్తోంది. ఇంతకుముందు కూడా కంగనారనౌత్ నాగచైతన్య సమంత విడాకులు వ్యవహారంలో కూడా తను స్పందించడం కూడా జరిగింది.బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వల్లే విడిపోయారనే వార్త కూడా చేసింది. ఈ హీరోలు బట్టలు విప్పి ఎలాగా  స్త్రీలను కూడా మార్చడం మంచిది కాదు ఘాటుగా స్పందించింది కంగన. దీంతో సమంతా కి సపోర్ట్ గా నిలిచింది ఈమె.



ఇక అందుచేతనే సమంత కూడా కంగనా ఎటువంటి పోస్ట్ చేసిన కూడా తొందరగా రియాక్ట్ అవుతూ తనదైన శైలిలో ఆమెకు సపోర్ట్ గా నిలుస్తోంది. దీంతో వీరిద్దరు మంచి స్నేహితులు అయ్యారని సమాచారం. ఇక కంగనా రనౌత్ కూడా సౌత్ సినిమాపై ఎంతో ప్రేమ ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక భారతదేశంలో ప్రాంతీయ సినిమాలను ఎదగనివ్వడం లేదని కంగన తేలుపుకు వస్తుంది.
హాలీవుడ్ పరిశ్రమలో మాదిరే భారతదేశ చిత్ర పరిశ్రమ కూడా అలాగే మారిపోతుందని కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎక్కువగా మన ప్రాంతీయ సినిమాలనే మనం ప్రోత్సహించు కుంటూ ఉండాలని కంగన తన మనసులోని భావాన్ని వ్యక్తం చేసింది. వీటన్నిటికీ సమంత తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ కంగనాకు సపోర్ట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: