ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగానే సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులు తెలపడానికి చేసిన ప్రయత్నంలో ఈ సీక్రెట్ మీకోసం. ప్రభాస్ ఫేవరెట్ హీరో రాబర్ట్ డే నీరో. ఈయన హాలీవుడ్ హీరో. ఇండియా లో ప్రభాస్ రాజ్ కుమార్ హిరానీ సినిమాలు చూడడానికి బాగా ఇష్టపడతాడు. అందులో భాగంగానే ఆయన నటించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, టు ఇడియట్స్ అనే సినిమా లను దాదాపు 20 సార్లు వీక్షించాడట ప్రభాస్. సినిమాలు కూడా హిందీవే. అతను నటించిన రాజ్ కుమార్ హీరో అని కూడా హిందీ నటుడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్లో పాగా వేసే ప్రయత్నం లోనే ఉన్నాడు. ఆయన చేతిలో ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఈరోజు అందులోని కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ రానున్నాయి. ప్రభాస్ అభిమానులు వాటి కోసం ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.