అయితే మెగా హీరో వరుణ్ తేజ్ కాబోయే భార్య గురించి సోషల్ మీడియా తో పాటు ఫీల్మ్ నగర్ లో కూడా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఆమె గురించి మెగా బ్రదర్ కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వరుణ్ తేజ్ కు కాబోయే భార్య ఇప్పటికే వరుణ్ తేజ్ సినిమా లో కూడా నటించిందట. అంతే కాకుండా నిహారిక ఆ అమ్మాయి మంచి స్నేహితులట. అంతే కాకుండా మెగా కుటుంబం లో ప్రతి పండుగ కు కూడా అ అమ్మాయి వస్తుందట. మెగా ఫ్యామిలీ కూడా ఆ అమ్మాయి తో చాలా సన్ని హితంగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి కి అందం తో మంచి గుణం కూడా ఉండటం తో ఆ అమ్మాయి ని మెగా ఇంటి ని కోడలిగా తీసుకు రావాలని నాగ బాబు చుస్తున్నాడని సమాచారం. అయితే ఆ అమ్మాయి ఎవరు అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది.