సన్నగా మరియు నాజూకుగా నవనవలాడే హీరోయిన్‌ని చూడటం అంటే అందరికీ ఇష్టమేనని తెలుస్తుంది.. అయితే దాని కోసం ఆ నాయికలు ఎంత కష్టపడతారో అస్సలు ఎవ్వరికి తెలీదు.మనలో చాలామంది రోజూ ఉదయాన్నే జిమ్‌కి వెళ్లాలి అలాగే వాకింగ్‌ వెళ్లాలి అనుకొని వాయిదా వేస్తుంటామని అందరికి తెలుసు.

కానీ వాళ్లు మాత్రం ఠంచనుగా కసరత్తులు చేస్తుంటారని తెలుస్తుంది ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారని సమాచారం.మిగిలిన వాళ్లకు స్ఫూర్తిగా నిలిచే ప్రయత్నం చేస్తుంటారని తెలుస్తుంది.

తాజాగా ఇండియన్‌ క్రష్‌ అయిన రష్మిక మందన కూడా ఇదే పని చేసిందని సమాచారం తన బ్యూటిఫుల్‌ కర్వీ బాడీ వెనుక ఉన్న కసరత్తుల కష్టాన్ని సోషల్‌ మీడియాలో చూపించిందని తెలుస్తుంది.. జిమ్‌ ట్రైనర్‌ సమక్షంలో లెగ్‌ కిక్స్‌ ఇస్తూ కనిపించిందని సమాచారం.. కావాలంటే మీరూ తన ఇంస్టాగ్రామ్ వీడియో చూడండి. రష్మిక కష్టం పడిందీ అర్ధమవుతుంది. అంతగా కష్టపడుతుంది కాబట్టి ఆమె తన బాడీని పర్‌ఫెక్ట్‌ షేప్‌లో ఉంచుకుంటూ వస్తోందని తెలుస్తుంది. హీరోయిన్లను ఫాలో అయ్యే అందరు కూడా ఈ టిప్స్‌ను కూడా ఫాలో అయితే బెటరేమో అని తెలుస్తుంది.

 

ఇక సినిమాల ఆమె సంగతి చూస్తే… రష్మిక ప్రస్తుతం తెలుగు మరియు హిందీల్లో నటిస్తోందని తెలుస్తుంది.. అల్లు అర్జున్‌తో 'పుష్ప'లో నటిస్తోందని సమాచారం.. ఈ సినిమా తొలి పార్ట్‌ డిసెంబరు 17న విడుదల చేయబోతున్నదని అందరికి తెలిసిందే. శర్వానంద్‌తో 'ఆడాళ్లూ మీకు జోహార్లూ'లో నటిస్తుందని కూడా తెలిసిన విషయమే.. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోందని సమాచారం.ఇవి కాకుండా బాలీవుడ్‌లో 'మిషన్‌ మజ్ను', మరియు గుడ్‌బై' సినిమాల్లోనూ నటిస్తోందని తెలుస్తుంది.ఇప్పటికే పుష్ప చిత్రంలో విడుదలయిన తన పిక్స్ చాలా బాగా వైరల్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఎంత వైరల్ అయ్యాయంటే కొత్త కొత్త మీమ్స్ సృష్టిన్నారట మన నేటిజన్స్. పుష్ప చిత్రంలో ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అదిరిపోయాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: