సూపర్ స్టార్ మ హేష్ బాబు మరి యు మాటల మాంత్రి కుడు త్రివి క్రమ్ కలి శారు బాక్స్ ఆఫీస్ దగ్గర కలె క్షన్ల సునా మీ సృష్టించ డానికి. వీరి రువురి కాంబినేషన్లో చిత్రం వంచి ఒక దశాబ్దం దాటింది. ఈ ద్వయం ఎస్ ఎస్ ఎమ్ బి 28 తో కలవను న్నారు. ఈ చిత్రాన్ని దర్శ కుడు త్రివిక్రమ్ అత్యంత ప్రతిష్టాత్మకం గా తీసు కున్నారు. మహేష్ బాబు లుక్ మొదలు ప్రతి విష యం లో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు త్రివి క్రమ్. ఈ చిత్రం మహేష్ మరియు త్రివిక్రమ్ కెరీర్ లో బెస్ట్ మూవీ కావడం తధ్యం అని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా.

డైరె క్టర్ త్రివిక్రమ్ మహేష్ ను సరికొత్త లుక్ తో సరికొత్త గా చూపించ బోతున్నారు ఎస్ ఎస్ ఎమ్ బి 28 తో. ఇక మహేష్ లుక్ విషయానికి వస్తే, తను ఫేడ్ హెయిర్ కట్ తో స్టైలిష్ గడ్డంతో దర్శనం ఇవ్వనున్నాడు .  ఈ లుక్ రెండు తెలుగు రాష్ట్రా ల్లో ఒక కొత్త ట్రెం డ్ సృష్టించ డం ఖాయం అంటున్నారు కొంత మంది. మహేష్  బాబు ని కొత్త గా ఆవిష్కరించిన ఘనత త్రివిక్రమ్ కే దక్కుతుంది. అతడు మరియు ఖలేజా చిత్రాల తో  కొత్త మహేష్ బాబు ని  తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసారు.  

ఇప్పటికి డైరెక్టర్స్ మహేష్ బాబు ని చూపించడం లో ఈ రెండు పాత్రలనే రిఫరెన్స్ గ తీసు కుంటున్నారు. మహేష్ బాబు ఇప్పటి వరకు చేసిన పాత్రలు ఈ రెండిటి పాత్రల పరి ధి లోనే ఉండటం అతిశ యోక్తి కాదు. త్రి విక్రమ్ ఎస్ ఎస్ ఎమ్ బి 28 లో మహేష్ బాబు మరో నట కోణాన్ని పరిచయం చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ చిత్రం నవంబర్ లో చిత్రీ కరణ మొదలు కానున్నట్లు కొన్ని రూమర్స్ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: