చాలా మంది న‌టులు త‌మ కు ఉన్న స‌మ‌స్య‌ల‌ను త‌ట్టు కోలేక ఆత్మ హ‌త్య చేసుకుంటారు. అలాగే టాలీవుడ్ క‌మిడియ‌న్ విజ‌య్ సాయి కూడా 2017 డిసెంబ‌ర్ నెల‌లో ఆత్మ హ‌త్య చేసుకున్నాడు. అయితే కమిడియ‌న్ విజ‌య్ సాయి ఎందుకు ఆత్మ హ‌త్య చేసుకున్నాడు అనే చాలా మంది ని వేదించిన ప్ర‌శ్న. అయితే కొంత మంది విజ‌య్ సాయి కుటుంబ లో క‌ల‌హాలు ఉన్నాయి. వాటిని నుంచి విముక్తి పొంద‌డానికే విజ‌య్ సాయి ఆత్మ హ‌త్య చేసుకున్నాడ‌ని అంటారు. అలాగే మ‌రి కొంత మంది విజ‌య్ సాయి కి చాలా రోజుల నుంచి సినిమా ల‌లో అవ‌కాశం రావ‌డం లేదు. అందుకే ఆత్మ హ‌త్య చేసుకున్నాడు అని అంటారు. అయితే చివ‌రికి విజ‌య్ సాయి ఎలా మ‌ర‌ణించాడు అనేది మాత్రం క్లారిటీ వ‌చ్చింది.



అయితే క‌మిడియ‌న్ విజ‌య్ సాయి కుటుంబం లో క‌ల‌హాలు ఉన్నాయ‌నేది మాత్రం వ‌స్తావ మే అని చేప్పాలి. విజ‌య్ సాయి వ‌నిత అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు. వీరి ఇద్దిరికీ ఒక పాప కూడా ఉండేది. అయితే విజ‌య్ సాయి కి వ‌నిత కు విడాకులు అయ్యాయి. దీంతో పాప సంర‌క్ష‌ణ బాధ్య‌త ను వ‌నిత కు అప్ప‌జెప్పింది కోర్టు. అయితే విజ‌య్ సాయిని  త‌న పాప ను క‌ల‌కుండా వ‌నిత చేసింద‌ని దాన్ని త‌ట్టు కోలేక నే విజ‌య్ సాయి ఆత్మ హ‌త్య చేసుకున్నాడ‌ని తెలిసింది. అంతే కాకుండా విజ‌య్ సాయి కూడా ఆత్మ హ‌త్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. దీని ప్ర‌కారం త‌ను ఆత్మ హ‌త్య చేసు కోవ‌డానికి కార‌ణం తెలిపాడు. అత‌ని భార్య వ‌నిత తో పాటు వ‌ర‌ల‌క్ష్మి, అలాగే ఒక‌ పారిశ్రామిక వేత్త పేరు, ఒక న్యాయ‌వాది పేరు ను కూడా ఆ వీడియో లో ప్ర‌స్తావించాడు. దీంతో త‌న భార్య వ‌ల్లే క‌మిడియన్ విజ‌య్ సాయి ఆత్మ హ‌త్య చేసుకున్నాడ‌ని తెలిసింది. అయితే  విజ‌య్ సాయి క‌మిడియ‌న్ గా తెలుగు చాలా సినిమాల్లో న‌టించాడు. సిద్ధార్థ్ బొమ్మ‌రిల్లు సినిమా తో ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర అయ్యాడు.  




మరింత సమాచారం తెలుసుకోండి: