సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం డిసెంబర్ 17వ తేదీన క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ సినిమాతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల లో సైతం అదే రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో అల్లుఅర్జున్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలు పెట్టారని తెలుస్తోంది.

ఆమె ఇటీవలే పలు ఈవెంట్లకు హాజరవుతూ తన సినిమాలను సైతం ప్రోమోట్ చేసుకోగా ఆ చిత్ర ఈవెంట్లలో ఈయన పుష్ప సినిమాకు సంబంధించిన డైలాగులు చెబుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఆ విధంగా అల్లు అర్జున్ తన సినిమా ను ప్రమోట్ చేస్తూ ఆ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడే విధంగా చేస్తున్నాడు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సూపర్ హిట్ కాగా ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగా పెంచాయని చెప్పవచ్చు.

అయితే ఒక వేళ పుష్ప సినిమా ఫలితం కనుక తేడా వస్తే బన్నీ ఏ రేంజ్ లో దీన్ని మనసుకు తీసుకుంటాడో అని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం అవసరమైన దానికంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తూ బన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కొన్ని కొన్ని సందర్భాలలో హీరో లు వేసిన అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఫలితాలు రావు కాబట్టి సినిమాలు అంచనాలు తప్పితే వారు కూడా బాగా ఫీల్ అవుతారు. ఈ నేపథ్యంలో మన అల్లు అర్జున్సినిమా ఫలితం తేడా వస్తే ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటాడు అనేది చూడాలి. ఇక సుకుమార్ కాంబినేషన్లో చేస్తున్న మూడో సినిమా కావడం తో దీన్ని హిట్ కొట్టాలని వీరిద్దరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: