హాట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, మొదటి సినిమా లోనే అమాయకపు నటనతో, అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ లో క్రేజీ సినిమా ఆఫర్లను కొట్టేసింది. టాలీవుడ్ లో మొదటి సినిమా తోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ అందులో భాగంగా లావణ్య త్రిపాటి బలే బలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, ఇంటిలిజెంట్, ఉన్నది ఒకటే జిందగీ, మిస్టర్, శ్రీరస్తు శుభమస్తు, అర్జున్ సురవరం, యుద్ధం శరణం వంటి పలు తెలుగు సినిమా లలో నటించి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంవత్సరం కూ డా ఇప్పటికే సందీప్ కిషన్ హీరో గా తెరకెక్కిన ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమా తో లావణ్య త్రిపాఠి ప్రేక్షకులను అలరించింది.

ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ జనాలతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, మరియు తన న సినిమా షూటింగ్ అప్ డేట్స్ ను , తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమాను లతో పంచుకునే లావణ్య త్రిపాటి అప్పుడప్పుడు తన అంద చందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా లావణ్య త్రిపాటి ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. లావణ్య త్రిపాటి పోస్ట్ చేసిన ఫోటో లో తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: