మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని చెప్పవచ్చు  

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భార్యగా అలాగే అపోలో అధినతే మనవరాలిగా కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ ఉపాసన కామినేనిగా ఆమె తనకంటూ ఓ బ్రాండ్‌ నేమ్‌ను సంపాదించుకున్నారని తెలుస్తుంది.అంతేగాక ఫిట్‌నెస్‌తో పాటు తన వ్యక్తిగత విషయాలు మరియు భర్త రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారని తెలుస్తుంది.గ్లామర్‌ ఫీల్డ్‌లో లేనప్పటికీ ఆమె ఓ సెలబ్రెటీ అయ్యారని సమాచారం.. దీంతో ఆమెను చూసినవారంత ఉపాసన గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టిందని తనకేంటీ అనకుండ ఉండలేరని తెలుస్తుంది.. అలా అనుకనే వారికి ఉపాసన ఇలా సమాధానం ఇచ్చారని తెలుస్తుంది.


'గోల్డెన్‌ మరియు సిల్వర్‌ అలాగే ప్లాటినం స్పూన్‌తో పుట్టినంత మాత్రనా వారి లైఫ్‌ అంత ఈజీగా ఉంటుందా ప్రతి ఒక్కరి జీవితాల్లో సమస్యలు ఉంటాయని అందరు అనుకుంటున్నట్టుగా లైఫ్‌ అంతా ఈజీగా ఉండదని చెప్పాలంటే ఇది ఒక టఫ్‌ జర్నీ అని ఎవరి ప్రాబ్లమ్స్‌ ఏంటనేది ఎవరికి తెలియదని కానీ ఒకరి బాధను ఒకరూ రెస్పాక్ట్‌ చేయాలని ఓ అమ్మాయి ఫ్యాన్సీ కారులో తిరుగుతూ తన ఇష్టంగా తన జీవితం జీవిస్తుంటే ఆమెను చూడు ఎంత ఎంజాయ్‌ చేస్తుందో అంటూ అసూయ పడతారని అలా అయితే నేను కూడా ఎలాంటి సమస్యలు మరియు ఒత్తిడి లేకుండా హ్యాపీ జీవించేవారిని చూసి అసూయ పడతాను' అంటూ చెప్పుకొచ్చారని తెలుస్తుంది.

 

అలాగే తాను ఒకానోక సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశానని లడ్డు అంటూ తన బాడీ షేమింగ్‌పై వచ్చిన కామెంట్స్‌ తీవ్రంగా బాధించాయని చెప్పుకొచ్చారాని తెలుస్తుంది.ఇప్పుడు నన్ను చూసి చాలా మంది బాగున్నావ్‌ అంటున్నారట.కానీ అది పెద్ద కాంప్లీమెంట్‌గా తీసుకోలేకపోతున్నానని ఎందుకంటే నేను ఇలా అవ్వడానికి దానిపై శ్రద్ధ పెట్టానని గంటలు గంటలు దాని మీదే వర్క్‌ చేస్తున్నాను కాబట్టి సన్నగా తయారయ్యాను' అని తెలిపారని తెలుస్తుంది.. ఇక మహిళలు మరియు పురుషులకు మధ్య వ్యత్యాసంపై ఆమె మాట్లాడుతూ ఇలాంటివి తాను నమ్మనని ఎవరి బలం వారికి ఉంటుందన్నారని తెలుస్తుంది.అలాగే మహిళల, పురుషుల మధ్య బేధం చూడటం కూడా అనవసరమని అన్నారట.. చెప్పాలంటే తన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌ అని తను అన్ని విషయాల్లో చురుగ్గా మరియు ప్రతిభ కలిగి ఉంటారని ఉపాసన తన అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: