నిజ జీవితానికి, సినీ జీవితానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. సమాజంలో జరిగేటువంటి కొన్ని ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించడానికి సినిమా సహాయపడుతుంది.అలా సినిమా ప్రపంచంలో గ్లామరస్ తో పాటు, యాక్షన్ కూడా ఉండాలి. అప్పుడే సినిమా బాగా పడుతుంది. అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ సైతం ఓకే బాటనే పడుతున్నారు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


సినీ ఇండస్ట్రీ లో ఇప్పుడు జరుగుతున్న కొత్త ప్రయత్నాలను చూస్తే, వారు మేకప్ లేకుండా నేచురల్ గానే నటించాలని చూస్తున్నారు. అందుకోసం ఆ డైరెక్టర్లు సైతం కొన్ని పాత్రలను సృష్టించడం జరుగుతోంది. కానీ అలాంటి పాత్రలు చూసేందుకు చాలా ఎబ్బెట్టుగా మారుతున్నాయి ఇప్పుడు. పుష్ప సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా డీ గ్లామరస్ గా కనిపిస్తుంది. ఇక ఎప్పుడు చాలా గ్లామరస్ గా కనిపించే ముద్దుగుమ్మలు సైతం డీ గ్లామరస్ రోల్స్ నే బాగా ఇష్టపడి చేస్తున్నారు. అయితే ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియడం లేదు.

ఇలాంటి పాత్రలను చూపించడానికి ఒక అద్భుతమైన దర్శకుడు బాపు ఉన్నారు. ఆయన తీసిన గోరంత దీపం మూవీ లో మేకప్ కి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఇక ఆ సినిమా ఎంతో అద్భుతంగా ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఇప్పుడు కూడా అదే బాటలో కొంతమంది దర్శకులు నడుస్తున్నారు. స్టార్ హీరోయిన్లు సైతం పాత్ర డిమాండ్ కారణంగా డీ గ్లామరస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ పాత్రలు ప్రేక్షకులను ఎంత మటుకు అలరిస్తాయో అన్నది చూడాలి.

ఇక అనసూయ తాజాగా పుష్ప సినిమా లో (ద్రాక్షయణి) డి గ్లామరస్ పాత్ర పై కామెంట్స్ బాగానే వినిపిస్తున్నాయి. ఇక ఇందులో హీరోయిన్ రష్మీక  కూడా డి గ్లామరస్ గా నటించింది. ఇక ఈ సినిమాలు సక్సెస్ అయిపోతాయి అనే దానికి నిదర్శనం రంగస్థలం సినిమా. ఆ సినిమాలో సమంత కూడా ఇలాంటి పాత్రల్లో నటించి.

మరింత సమాచారం తెలుసుకోండి: