ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ' చిత్రంపై ఒక రేంజ్ లో హైప్ ఉందని తెలుస్తుంది.డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారని తెలుస్తుంది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మరియు బన్నీ కాంబినేషన్ కావడంతో  పైగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయని తెలుస్తుంది.

విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయని తెలుస్తుంది.ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి మరియు సామీ పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయని తెలుస్తుంది.తొలిసారి అల్లు అర్జున్ రగ్గడ్ లుక్ లో మరియు ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నాడని తెలుస్తుంది.తాజాగా చిత్ర యూనిట్ పుష్ప చిత్రంలోని నాల్గవ పాట అప్డేట్ ఇచ్చిందని సమాచారం.

'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ సాగే పాటని నవంబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారని తెలుస్తుంది.. దీని కోసం విడుదల చేసిన పోస్టర్ బన్నీ అభిమానులకు సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు.. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ మరో డిఫెరెంట్ లుక్ లో మాస్ స్టైల్ లో అదరగొడుతున్నాడని తెలుస్తుంది.. ఒక డాన్ తరహాలో బన్నీ ఇస్తున్న ఫోజు కిక్కిచ్చేలా ఉందని సమాచారం.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని అందరికి తెలుసు.ప్రతి పాట సూపర్ హిట్ అవుతుండడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉందనీ బన్నీ నుంచి సాంగ్ వస్తే యూట్యూబ్ లో రికార్డులు మోతెక్కుతున్నాయనీ . మరి నాల్గవ సాంగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోందని తెలుస్తుంది.ఎర్రచందనంని అక్రమంగా తరలించే లారీ డ్రైవర్ గా ఉండే పుష్పరాజ్ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి డాన్ గా మారుతాడా అనే డౌట్ వస్తుంది... ఈ పోస్టర్ ని చూస్తుంటే అలాగే అనిపిస్తోందట.మరి చూడాలి ఆ పాట ఎన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: