సాధారణంగా సినిమా అన్న తర్వాత చాలా అనే పాటలు ఉంటాయి  కానీ అన్ని పాటలు అనుకున్నంత హిట్ కావు.. కొన్ని పాటలు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ఇలా హిట్ అయిన పాటలు అటు ప్రేక్షకులు ఎన్నిసార్లు విన్నా కూడా బోర్ కొట్టవు. ఇలాంటి హిట్ పాటలు విన్నప్పుడల్లా మరింత జోష్ నిండి పోతూ ఉంటుంది. ఇలా తెలుగు ప్రేక్షకులందరికీ బాగా జోష్ ఇచ్చిన పాటలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి పాటలలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని పాట కూడా ఒకటి. ఈ సినిమాలోని ప్రతి పాట కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది.



 గబ్బర్ సింగ్ సినిమాకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. అయితే  ఇక ఈ సినిమాలో అన్ని పాటలు బాగున్నప్పటికీ అటు అందరికీ కనెక్ట్ అయి ఇప్పటికీ అందరినీ ఉర్రూతలూగిస్తున్న పాట మాత్రం గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ అని చెప్పాలి. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్.. హి ఇస్ ఆన్ ద వే టు టూర్ సంథింగ్  అంటూ సాగిపోయే ఈ పాట ప్రతి ఒకరిలో కూడా ఎప్పుడూ జోష్ నింపుతుంది. అయితే గబ్బర్ సింగ్ సినిమా విడుదలై ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఈ పాట క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి. ఇలా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయి పోయింది ఈ పాట.




ఈ క్రమంలోనే ప్రస్తుతం గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అనే పాట ఎక్కడ వినిపించిన కూడా అందరూ లేచి డాన్స్ చేస్తూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ పాట ఎంతగానో అలరించింది. ఇప్పటికి కూడా ఎంతోమంది ఈ పాటపై డాన్సులు చేస్తూ బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: