సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ వుంటుంది. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీల సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా కూడా అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో అయితే సోషల్ మీడియా పుణ్యమా అని అటు నెటిజన్లకు సెలబ్రిటీలకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంత మంది సెలబ్రెటీలు వివిధ రకాల పోస్టులు షేర్ చేసి చివరికి విమర్శల పాలు అవుతూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉన్నారు.


 ఇక్కడ ఓ బాలీవుడ్ నటి తన వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. కానీ అంతలోనే ఈ నటిపై ఊహించని విధంగా ట్రోలింగ్ కూడా మొదలైపోయింది. చిత్రవిచిత్రమైన కామెంట్లతో ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లి బాగా గుర్తింపు సంపాదించింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఎంతో మంది అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది ఈ అమ్మడు.


 ఇకపోతే ఈ అమ్మడు వేసుకున్న డ్రెస్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందులో బ్లూ డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఒక డ్రెస్ లో కనిపించిన  తర్వాత జిప్ ఓపెన్ చేసి ఉన్న డ్రెస్లో ప్రత్యక్షమవుతుంది. ఇక ఈ అమ్మడు వేసుకున్న డ్రెస్ కాస్త నెటిజన్లకు చిరాకు తెప్పిస్తుంది. ఈ హీరోయిన్ ఇలాంటి డ్రెస్ వేసుకుని సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది అని ఊహించలేదు అని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే.. ముందు జిప్ వేసుకోండి  మేడం అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: