కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే నటుడిగా, భారత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి సేవ చేశాడు ఈయన. ఇప్పటి వరకు కొన్ని వందల చిత్రాలలో నటించాడు కైకాల. ఇక ఈయన కెరియర్లో వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ఇక ఈయన ఏదైనా పాత్ర వేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయి ఉండడం విశేషం. అయితే ఈయన గురించి కొన్ని విషయాలను మాత్రం చూద్దాం.


ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా లో జన్మించాడు కైకాల సత్యనారాయణ. ఇక ఈయన చదువు మొత్తం గుడివాడ, విజయవాడ వంటి ప్రాంతాలలో పూర్తి చేశాడు. 1965 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మ అనే అమ్మాయితో వివాహం అయ్యింది. ఇక ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు మరియు ఇద్దరు కుమార్తెలు కూడా. ఇక సత్యనారాయణ సినీ విషయానికి వస్తే.. తన గంభీరమైన గొంతుతో.. సినిమాల్లో వేషాల కోసం మొదటిసారిగా మద్రాస్ కు వెళ్లారు.

ఈనాడు మొదటి సారిగా నటుడు గా గుర్తించింది v.l నారాయణ రావు. ఇక ఈయన రూపురేఖలు మొత్తం ఎన్టీఆర్ వల్లే ఉండడంతో.. ఎన్టీఆర్ ను ఈయన అన్నదమ్ములుగా అనుకునేవారట సినీ ఇండస్ట్రీలో. దాంతో ఎన్టీఆర్ ఈయనకు తన సినిమాలో ఒక పాత్ర ఇవ్వడం జరిగింది. ఇక విటలాచార్య అనే సినిమాతో ఆయన కెరియర్ ఒకేసారి మారిపోయింది.

టాలీవుడ్ పరిశ్రమకు కైకాల లాంటి నటుడు దొరకడం ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. కరికాల అలా సినీ ఇండస్ట్రీలో ఎదుగుతూ.. రమా ఫిలిం ప్రొడక్ట్స్ అనే ఒక బ్యానర్ ను కూడా స్థాపించాడు.1996 లో రాజకీయం గా ఎంట్రీ ఇచ్చాడు కైకాల. మొదటిసారిగా మద్రాసు అనే ప్రాంతంలో ఒక పార్టీ తరఫున పోటీ చేసి.. లోక సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇక ఈయన బిరుదులు, ఈయన అవార్డులు చెప్పుకుంటూ పోతే ఇలా చాలానే ఉన్నాయి. చివరిగా ఇలాంటి నటుడు రారేమో అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: