నటుడిగా ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు సత్యనారాయణరావు. వయోభారంతో ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉండ గా ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా మారడంతో ఆయన అభిమానులను ఎంతగానో కలవర పెట్టిస్తుంది. నటసార్వభౌముడుగా ఆయన ఇప్పటి వరకు ఎంతోమంది సినిమాలలో నటించగా కోట్లాదిమంది అభిమానుల అభిమానాన్ని అందుకున్నారు. నటుడిగా ఆయనను ఏమాత్రం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. 

వందలాది చిత్రాల్లో నటించిన సత్యనారాయణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలను పోషించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆ రేంజ్ లో తెలుగు ప్రేక్షకులను అన్ని పాత్రలతో మెప్పించిన ఆయ నకు ఎన్నో అవార్డులు రివార్డులు లభించాయి. ఇప్పటి వరకు ఎన్నో ఆయన జేజేలు అందుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఆయన ఎంతగానో సక్సెస్ అయ్యాడు. ఎన్నో సినిమాలను సూపర్ హిట్ సినిమాలను చేసి నుంచి నిర్మాతగా మంచి అభిరుచిగల నిర్మాత అనిపించుకున్నాడు.

ఇక రాజకీయ రంగంలో కూడా కైకాల సత్యనారాయణ తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదే శం పార్టీ టికెట్ పై మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 1995లో అదే మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2011 సంవత్సరంలో ఆయనకు సత్యనారాయణ రఘుపతి వెంకయ్య అవార్డు లభించగా రాజకీయంగా ఆ తర్వాత మరింత ముందుకు వెళ్ళలేక పోయారు ఇష్టంతోనే ఆయన రాజకీయాల్లో కొనసాగలేక పోయారు అని చెప్పవచ్చు. ఇంకా సినిమాల్లో కొనసాగుతూ అయన ఇప్పటివరకు సినిమానే ప్రాణంగా బ్రతుకుతూ వస్తున్నారు. అయన కెరీర్ లో ఎన్నో రివార్డులు అవార్డులు అందుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న అయన మహర్షి సినిమాలో చిన్న రోల్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: