ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోస్ పరిచయం అయ్యినట్టుగానే కమెడియన్స్ కూడా పరిచయమైయ్యారు. టాలీవూడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఇండస్ట్రీలో కమెడియన్లు తమదైన శైలిలో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కమెడియన్ విజయ్ సాయి. ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కమెడియన్ విజయ్ సాయి ఎన్నో సినిమాలలో కమెడియన్ గా అద్భుతమైన నటనను కనబరుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో విజయసాయి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఎంతగానో బాధ పెట్టిన విషయం. ఇక అతను చిన్న వయసులోనే ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాదు.. విజయ్ సాయి సినిమాలో అమాయకుడి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

అయితే కమెడియన్ విజయ్ సాయి తన సొంత ప్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఎంతోమంది అభిమానులు కన్నీటి సాగరంలో ముంచివేసింది. విజయ్ సాయి  ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటో ఒక్కసారి చూద్దామా. అసలు విషయానికి వస్తే.. ఆయన  ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరుణంలోనే ఓ సినిమాను చిత్రీకరించారు.

ఇక ఈ సినిమా విడుదల కాక ముందే ఆయన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. అంతేకాక..  ఆయన వైవాహిక జీవితంలో కూడా తన భార్యతో మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మానసికంగా ఎంతో డిప్రెషన్ కు గురైన విజయసాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల అయోమయ పరిస్థితులలో సొంత ప్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా మంచి స్థాయిలో ఉండాల్సిన విజయసాయి అర్థంతరంగా మృతి చెందడంతో చిత్ర పరిశ్రమకి తీరని లోటు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: