తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లుఅరవింద్ నిర్మాణ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి అల్లు అర్జున్ కు ఒక విషయంలో రేణుదేశాయ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారనీ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

అయితే గతంలో ఒక ఆడియో ఫంక్షన్లో భాగంగా అల్లు అర్జున్ పొరపాటున పవన్ కళ్యాణ్ ఒక విషయం గురించి నోరు జారారని సమాచారం. ఈ సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్,పవన్ మధ్య మాటలు లేవని సమాచారం. ఈ తరుణంలోనే ఈ విషయం గురించి అప్పట్లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించి అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

అంతేకాదు.. ఈ విషయం గురించి రేణుదేశాయ్ మాట్లాడుతూ… అల్లు అర్జున్ తను సరైనోడు సినిమా షూటింగ్ వరకు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని పైకి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు అతనిపై కామెంట్ చేస్తారా అంటూ అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు తన దూరమైనప్పటికీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎంతో మంచి వారిని చెబుతూ ఉంటుంది. అంతేకాక.. ఆయన ఎలాంటి వారో ప్రతి ఒక్కరికి తెలుసని రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అప్పట్లో ఆయనకు మద్దతు తెలిపారు. అయోయితే ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ , అల్లుఅర్జున్ మద్యం మాటలు పూర్తిగా తగ్గిపోయాయని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: