మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమా తో పాన్ ఇండియా హీరోగా కనిపించనున్నారు. ప్రస్తుతం  శంకర్ దర్శకత్వంలో నేషనల్ పొలిటికల్ డ్రామా గా ఒక సినిమా చేయబోతున్నారని సమాచారం.చరణ్ నటించబోయే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ భారీగానే ఉంటాయని అంచనా. అయితే ఈ సినిమా లోని ఒక ఒక ట్రైన్ సీన్ కోసం దర్శకుడు శంకర్ ఏకంగా పది కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కోసమే 70 లక్షల రూపాయలు ఖర్చు చేశారట శంకర్. అయితే తాజాగా ఈ సినిమా 350 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

 ఈ విషయం యం ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదుగానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. అయితే విషయానికొస్తే చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇటీవల బయటకు వచ్చాయి. అయితే రామ్ చరణ్ ఎంత రిచ్ లైఫ్ లీడ్ చేస్తాడో మనందరికీ తెలుసు. అయితే మెగా వారసుడు దగ్గర అ ఏడు అత్యంత ఖరీదైన వాచీలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక్కొక్క వాచి కనీసం పది లక్షల నుండి మొదలు పెడితే కోటి రూపాయల దాకా ఉంటుందని తెలుస్తోంది. తన దగ్గర ఎన్ని వాచీలు ఉన్నా కూడా ఎక్కువగా వాచీ లే తీసుకుంటారట ఆయనకి వాచీలు అంటే అంత ఇష్టమ .

 అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టాలు ఉంటాయి నాగార్జున విషయానికి వస్తే నాగార్జున విదేశాలకు వెళ్ళినప్పుడు కాఫీ పౌడర్ తెచ్చుకుంటారు అలాగే ఎన్టీఆర్ విదేశాలకు వెళ్ళినప్పుడు షూస్ తెచ్చుకుంటారు అలాగే రామ్ చరణ్ కు వాచీలు అంటే ఇష్టమట ఎక్కడికెళ్ళినా వాచీలను తెచ్చుకుంటారట. అయితే రామ్ చరణ్ దగ్గర దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంలొ ఉన్న  టాప్ బ్రాండ్ వాచీలు అన్ని కూడా ఉన్నాయట. ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశానికి సంబంధించిన టాప్ బ్రాండ్ వచ్చి కొనుగోలు చేస్తాడట మెగా వారసుడు అంతేకాకుండా తనకు నచ్చిన వాళ్ళకి బహుమతి రూపంలో కూడా వాచీలను ఇస్తాడట మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: