అయితే ఈ షోలో పాల్గొన్న సిరి తన ఫస్ట్ లవ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయినా సంగతి తెల్సిందే. ఆమె పదవ తరగతిలో ఉన్నప్పుడు తన ఎదురింటి అమ్మాయిని ప్రేమించి తనతో వెళ్లిపోయానని అనంతరం అతను ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని చెబుతూ కన్నీరు పెట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత ఆమె సినీ నటుడు శ్రీహన్ ను గత ఏడు సంవత్సరాలుగా ప్రేమిస్తుందనే విషయం అందరికి తెలిసిన సంగతే.
ఇక తాజాగా సిరి ప్రియుడు బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనకు లవ్ లెటర్ పంపించిన విషయం తెల్సిందే. ఆ లెటర్ లో ఆయన సిరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా శ్రీహాన్ సిరితో చేసిన ఇంటర్వ్యూ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీరిద్దరూ కలిసి వారి మొదటగా ఎప్పుడు కలిశారు. అంతేకాక.. వీరిద్దరి ఫస్ట్ కిస్ ఎప్పుడు అనే విషయాల గురించి వెల్లడించాడు..
ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో భాగంగా సరైన సమాధానం చెబితే ఒకరినొకరు దిండుతో కొట్టుకోవడం, తప్పు సమాధానం చెప్తే ముద్దులు పెట్టుకోవాలని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. వారిద్దరూ ఎంతో పిచ్చిగా మాట్లాడుతూ ఒకరికొకరు ముద్దులుపెట్టుకుంటూ ఇంటర్వ్యూలో రెచ్చిపోయినట్లు సమాచారం. అంతేకాక.. తనని డేట్ కి గోవాకి ఎప్పుడు తీసుకెళ్ళావు అని మాట్లాడుతుంది.