ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కి 2005 సంవత్సరంలో విడుదలైన సంక్రాంతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందనే విషయం అందరికి తెలిసిందే. వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ అన్నాదమ్ములుగా నటించారని తెలుస్తుంది.

ప్రముఖ దర్శకుడు అయిన ముప్పలనేని శివ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారని తెలుస్తుంది.. తన డైరెక్షన్ లో తెరకెక్కిన దోస్త్ అనే మూవీ ఫ్లాప్ అయిందని ఆ తర్వాత సంక్రాంతి సినిమాను తెరకెక్కించానని ముప్పలనేని శివ పేర్కొన్నారని సమాచారం.సక్సెస్ లేని సమయంలో డిప్రెషన్ వస్తుందని అలా డిప్రెషన్ లో ఉన్న సమయంలో సంక్రాంతి సినిమా చేయాలని అనుకున్నానని ముప్పలనేని శివ తెలిపారట.పండుగ లాంటి కథ కావడంతో ఆ సినిమాకు సంక్రాంతి అనే టైటిల్ ను ఫిక్స్ చేశామని ఆయన అన్నారని తెలుస్తుంది.. అమ్మ పెట్టే భోజనమే సంక్రాంతి అని ఆ సినిమాకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే సక్సెస్ కు తొలిమెట్టు అని ముప్పలనేని శివ కామెంట్లు చేశారని తెలుస్తుంది.. శ్రీకాంత్ మొదట ఆ సినిమాలో చేయనని అన్నాడని ఆ కథలో ఏముందని అన్నారని ముప్పలనేని శివ పేర్కొన్నారట.చాలా మంచి సినిమా అని చెప్పగా రాధా గోపాళం సినిమాలో తాను మరియు స్నేహ జంటగా నటిస్తున్నామని ఈ సినిమాలో వదిన వదిన అని పిలవాల్సి ఉంటుందని శ్రీకాంత్ తనతో చెప్పారని ముప్పలనేని శివ తెలిపారట.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ శ్రీకాంత్ ను ఒప్పించిందని ముప్పలనేని శివ పేర్కొన్నారట. ఆ తర్వాత ఏదైనా అనుకుంటే జరిగే వరకు మనశ్శాంతి ఉండదా అని శ్రీకాంత్ తనతో అన్నారని ముప్పలనేని శివ వెల్లడించారట.

తాను వడ్డే నవీన్ ను కూడా ఆ పాత్ర కోసం సంప్రదించాలని అనుకున్నానని ముప్పలనేని శివ పేర్కొన్నారట.తెర వెనుక జరిగే విషయాలను తాను బయటపెడుతున్నానని ముప్పలనేని శివ వెల్లడించారని సమాచారం.. సంక్రాంతి సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర చిన్న పాత్ర అయినా ఆయన నటనతో ఆకట్టుకున్నారని ముప్పలనేని శివ వెల్లడించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: