అందాల ముద్దు గుమ్మ అనన్య నగల్లా, ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. అలాగే ఈ సినిమాలో ప్రియదర్శి కి భార్య పాత్రలో నటించిన అనన్య నగల్లా కూడా ఈ సినిమాలో నటనకు గాను ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇలా మొదటి సినిమా తోనే ఎంతో పరిణితి చెందిన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అనన్య, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కిన వకీల్ సాబ్  సినిమాలో  నటించింది, ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ఉన్నంతలో బాగానే చేసి ప్రేక్షకులను అలరించింది. 

ఇలా నటించింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో అనన్య నగల్లా ఫుల్ గా క్రేజ్  ను మాత్రం సంపాదించుకుంది. ఇలా సినిమాలతో సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, ఇలా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో అనేక విషయాలను పంచుకొనే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెకస్తూ ఉంటుంది. అయితే తాజా గా కూడా అలాంటి కొన్ని హాట్ హాట్ ఫోటోలను అనన్య నగల్లా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, అనన్య నగల్లా పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో ఎరుపు రంగు టీ షర్టు ను ధరించి, సోఫా లో  వింత వింత యాంగిల్స్ లో కూర్చుంటూ తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనన్య నగల్లా హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: