భారీ బడ్జెట్ తో మరియు భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 1,000 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారని తెలుస్తుంది..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని తెలుస్తుంది.. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

రిలీజ్ కు 40 రోజుల ముందే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుందని తెలుస్తుంది.. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని సమాచారం.. ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాలు అని వార్త వినిపిస్తుంది . ఆర్ఆర్ఆర్ విజువల్స్ ను చూసి సెన్సార్ బోర్డ్ సభ్యులు ఆశ్చర్యపోయారని సమాచారం.. రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తుంది.

 

సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్ ను సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారని తెలుస్తుంది.ఎక్కువ భాషల్లో ఆర్ఆర్ఆర్ రిలీజవుతున్న నేపథ్యంలో ఇబ్బందులు రాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా పనులను వేగంగా పూర్తి చేస్తూ రాజమౌళి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.. అలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తుంది.తాజాగా విడుదలైన జనని సాంగ్ కు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని తెలుస్తుంది.. బాహుబలి2 సినిమాను మించి ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉందని తెలుస్తుంది.ఈ సినిమా కనుక విజయం సాధిస్తే రాజమౌళి ఇండియన్ సినిమా దర్శకుడిగా మళ్ళీ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: