తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కి మధ్య ఉండే బంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. సినిమాలలో కూడా కాకుండానే వ్యక్తిగతంగా కూడా వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉండడం గమనార్హం. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు కలిసి తీసిన సినిమాలలో జల్సా, అత్తారింటికి దారేది మంచి సక్సెస్ను అందుకున్నాయి. కానీ అజ్ఞాతవాసి సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది.

పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా కి త్రివిక్రమ్ మాటలు రాశారు. పవన్ కళ్యాణ్ బ్యానర్ పై నిర్మించిన చల్ మోహన్ రంగ మూవీ కి కూడా, స్టోరీ, మాటలు కూడా అందించడం గమనార్హం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భిమ్లానాయక్ మూవీ కి కూడా త్రివిక్రమ్ డైలాగ్స్ వంటివి రాస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ గా సాగర్ కే చంద్ర వహిస్తారు. ఇక ఈ సినిమాని త్రివిక్రమ్ మే మెయింటెన్ చేస్తున్నాడు. ఇందుకు కారణం పవన్ అయితే.. మరొక కారణం ప్రొడ్యూసర్స్ అని చెప్పవచ్చు.

త్రివిక్రమ్ కు సితార ఎంటర్టైన్మెంట్, హాసిని అండ్ హారిక క్రియేషన్స్, సంస్థ వారు త్రివిక్రమ్ కు మంచి స్నేహితులు త్రివిక్రమ్ స్టార్ హీరోలు సైతం నిర్మించిన ప్రతి సినిమా కూడా వీరు బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. అందుచేతనే భిమ్లానాయక్ సినిమాకి కూడా భాగస్వామి గా మారిపోయాడు. భిమ్లా నాయక్ సినిమా తెరకెక్కనుందని కి ముఖ్య కారణం త్రివిక్రమ్ మే అన్నట్లుగా సమాచారం.

ఈ మలయాళం  సినిమా రైట్స్ ని తీసుకోమని త్రివిక్రమ్ సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తన స్నేహితులు కారణం కోసమే ఈ సినిమాలో రెమ్యూనరేషన్ లో వాటను తీసుకుంటున్నారు త్రివిక్రమ్. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ 15 కోట్ల రూపాయల వరకు అందుకు ఉంటున్నారని సమాచారం. స్టార్ డైరెక్టర్ అయింది కూడా తన సమయాన్ని కేటాయించి.. తమ స్నేహితులకు సహాయం చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: