రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రాజమౌళి డైరెక్షన్ లో యాక్టింగ్ చేస్తున్నవ్ మూవీ rrrసినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉన్నది. తాజాగా ఇప్పటి నుంచి వచ్చే నెల కూడా ప్రమోషన్లలో బాగా పాల్గొంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. అందులో భాగంగా సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఈ సినిమాలోనే రామ్ చరణ్కు జోడీగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.


ఈ సినిమాలో అలియా భట్ నటించేందుకు భారీగానే డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం మీద పది రోజుల షూటింగ్ మాత్రమే చేసినట్లు సమాచారం. అందుకోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం. అంటే ప్రతి రోజు కి 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది నెటిజెన్స్ మాత్రం అలియా భట్ తీసుకోవడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ కామెంట్ చేశారు.

అయితే ఈమె బాలీవుడ్లో ఒక మూవీకి 10 కోట్ల రూపాయల వరకు అందుకుంటోంది. కేవలం ఒక సినిమాకి రెండు నెలలు మాత్రమే తన డేట్స్ ఇస్తోంది. కానీ rrr మూవీ లో మాత్రం స్క్రీన్ మీద కనిపించేది కేవలం 15 నిమిషాలకే అంత అందుకోవడం గమనార్హం. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదట అలియా భట్. ఈ పాత్రకి ఆలయ బట్ట అయితే సూట్ అవుతుంది అనడంతో నిర్మాతలు ఏం చేసేది లేక ఆమెకు 5 కోట్ల రూపాయలను ముట్ట చెప్పారు.

సినిమా కోసం ఒక్కరోజు ఎగస్ట్రా డేట్ ను కూడా ఇవ్వని తెలియజేసింది అలియాభట్. అందుచేతనే రాజమౌళి ముందుగా ఆమెకు సంబంధించిన షూటింగ్ ను పూర్తిచేసినట్లు సమాచారం.బాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఆలియా భట్ తండ్రి కూడా బిజినెస్మేన్ కావడంతో  తండ్రికి తగ్గ వారసురాలు అనిపించుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: