ఈ ఏడాది రిలీజవుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో పుష్ప సినిమా ఒకటనే విషయం అందరికి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం తరువాత తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే రిలీజైన పాటలు పుష్ప మూవీపై అంచనాలు పెంచాయని సమాచారం.. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్ గా హాజరు కానున్నాడని వార్తలు వచ్చాయని తెలుస్తుంది.

ఆ తర్వాత ప్రభాస్ బాలీవుడ్ లో రాధేశ్యామ్ ప్రమోషన్స్ తో బిజీ కానున్న నేపథ్యంలో పుష్ప ఈవెంట్ కు రాలేనని చెప్పారని ప్రచారం జరిగిందని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ ఈవెంట్ కు గెస్ట్ గా చిరంజీవి పేరు వినిపిస్తోందని తెలుస్తుంది.. అయితే బన్నీ ఫ్యాన్స్ లో కొంతమంది మాత్రం పవన్ పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రావాలని కోరుకుంటున్నారని తెలుస్తుంది.పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్న బన్నీ అందరివాడు అనిపించుకోవాలని భావిస్తున్నారని తెలుస్తుంది..

గతంలో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని కామెంట్లు చేయడంతో పవన్ మరియు బన్నీ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని కామెంట్లు వినిపించాయని తెలుస్తుంది . బన్నీ మరియు పవన్ కలిసి కనిపించినా వీళ్లిద్దరి మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయని తెలుస్తుంది.. బన్నీ ఆహ్వానిస్తే పవన్ ఈ ఈవెంట్ కు కచ్చితంగా హాజరవుతారని తెలుస్తుంది.. అదే సమయంలో బన్నీ మరియు పవన్ మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని క్లారిటీ ఇచ్చినట్టు అవుతుందని తెలుస్తుంది.పుష్ప ఈవెంట్ కు పవన్ వస్తే సినిమాకు కూడా భారీస్థాయిలో ప్రమోషన్ దక్కుతుందని సమాచారం.ఈ మంచి అవకాశాన్ని బన్నీ సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాల్సి ఉందట.కానీ బన్నీ ఫ్యాన్స్ మరియు పవన్ ఫ్యాన్స్ వారు మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: