అక్కినేని నాగచైతన్యతో స్టార్ హీరోయిన్ సమంత విడాకులు ప్రకటించిన రోజు నుంచి ఇప్పటివరకు ఏదో ఒక విషయంలో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ ఉండడం తెలిసిన విషయమే.. ప్రస్తుతం ఆమె తన కెరీర్ ను చాలా బాగా ప్లాన్ చేసుకుంటూనే.. మరోపక్క హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు ఎంపిక చేసుకుంటూ ఉండడం గమనార్హం.అంతేకాదు ఈమెకు సంబంధిత ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న సమంత మరో ఘనతను సాధించింది.. సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సమంత ఇప్పుడు తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉండడం గమనార్హం.


నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత సంబంధిత ఎలాంటి పోస్ట్ పెట్టినా సరే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు తాజాగా తన అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా తన హాట్ లుక్ తో ఫోటో ఒకటి షేర్ చేస్తూ.. తన మనసులో ఉన్న మాటను కూడా బయట పెట్టింది.. ఈమె ఎల్ల్ ఇండియా ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటోలకు ఫోజులిచ్చి , ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది. అంతేకాదు షరతులు లేకుండా ఏది అంగీకరించనని కూడా తెలుపుతూ ట్యాగ్ రూపంలో రాసింది.

విభిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాను.. అంతే కాదు ఎప్పటికీ ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఇద్దరు పట్ల కనికరం చూపిస్తూ ఉండాలి.. అయితే నేను మీ అందర్నీ అభ్యర్థించేది ఒకటే.. సోషల్ మీడియా ద్వారా మీలోని నిరుత్సాహాన్ని తెలపాలంటే నాగరికంగా.. అందరూ అంగీకరించే మార్గంలో వ్యక్తం చేయమని మాత్రమే చెబుతాను.. ఈ ఫోటోని చూసి మాత్రం సమంత పై దారుణంగా ట్రోల్స్  చేస్తున్నారు.. ఇంత దరిద్రమా అంటూ ఉండటం గమనార్హం.. అంతేకాదు ఈమె ఇలాంటి చేస్టల వల్లే నాగ చైతన్య , సమంత ను వదిలేసాడు అంటూ చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: