దర్శకుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలిసిందే. రచయితగా
సినిమా పరిశ్రమకు పరిచయమై పెద్ద సినిమాలకు పని చేసి ఆ తర్వాత దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మహేష్ బాబుతో
సినిమా మహేష్ కెరీర్లో 28వ
సినిమా గా రాబోతున్న ఈ చిత్రం భారీస్థాయిలో తెరకెక్కుతు ఉండగా ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపుగా పూర్తి చేశాడు త్రివిక్రమ్.
అయితే మహేష్ రాక కోసం కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తున్న
త్రివిక్రమ్ కి మరో ఆరు నెలల్లో నిరీక్షించే విధంగా టైం వస్తుంది. ఎందుకంటే ఇటీవలే మహేష్ కు అయిన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి రికవరీ అవడానికి మహేష్ కు కనీసం ఆరు నెలలైనా పడుతుందట. ఈ లోపల
రాజమౌళి కనుక ఫ్రీ అయ్యి ఆ చిత్రంతో కాదని
రాజమౌళి తో చేసే మాత్రం వెతుక్కోవాల్సిందే. ఇప్పటికే
ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ చేసుకుని మహేష్ తో
త్రివిక్రమ్ ఇప్పుడు ఈ సినిమాను ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తాడు చూడాలి.
పవన్ నటించిన భీమ్లా
నాయక్ సినిమాను దగ్గరుండి చూసుకుంటున్న
త్రివిక్రమ్ అభిమానులు తొందర్లోనే మహేష్ బాబుతో
సినిమా చేసి హిట్ కొడతాడని భావించగా ఇప్పుడు ఈ విధమైన సమస్య తలెత్తడం వారిని ఎంతగానో నిరాశపరుస్తుంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తుండగా
సంక్రాంతి కానుకగా ఈ
సినిమా విడుదలవుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట బ్యాలెన్స్ ఉండడంతో వల్ల ఆ పాట షూటింగ్ ఎంత వరకు వీలవుతుంది అనేది చూడాల
. అనుకోకుండా వచ్చిన సమస్య నుంచి ఈ రెండు సినిమాలు ఏ విధంగా బయటపడతాయి
త్రివిక్రమ్ మరో హీరోతో
సినిమా చేస్తాడా అనేది ఇప్పుడు చూడాలి.