నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత తన కెరీర్ విషయంలో చాలా సీరియస్ గా ప్లాన్ చేసుకుని ఎక్కువగా ఇతర భాషల్లో సినిమాలతో పాటు గా తెలుగులో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటోంది. ఇక ఇటీవల ఆమె మతం కూడా మారే అవకాశం ఉందని తన సినిమాలకు సంబంధించి ప్రమోషన్ను కార్యక్రమాల విషయంలో సీరియస్ గా ఉంది ఒక సోషల్ మీడియా బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ప్రస్తుతం సమంత తెలుగులో ఇద్దరు హీరోలతో చేస్తూ ఉండగా తమిళంలో ఒక స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనలో రాకపోయినా సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం ఏదో ఒక ప్రచారం చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సమంత మెగా హీరో తో కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తూ ఉండగా ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందని దానికి సంబంధించి అక్కడి దర్శకనిర్మాతలతో కూడా మాట్లాడారు అని ప్రచారం జరిగింది.

అయితే సమంత సినిమాలకు సంబంధించి ఆమె కుటుంబం కూడా కాస్త ఎక్కువగా దృష్టి పెడుతుందని గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టి ఆమెకు సూచనలు సలహాలు ఇస్తున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే సమంత మాత్రం కాస్త ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలవడం అదే విధంగా కొంతమంది హీరోలు కూడా ఆమెతో ఫోన్లలో మాట్లాడుతున్నారని సినిమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. ఇటీవల ఒక మెగా హీరో ఆమెకు ఫోన్ చేసి తన తర్వాత సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాల్సిందిగా కూడా కోరారని దానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: