హాట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పా టు ఈ ముద్దు గుమ్మ,  అంద చందాలకు మరియు అమాయక మైన నటన కు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో టాలీవుడ్ లో ఈ బ్యూటీ కి క్రేజీ సినిమా ఆఫర్లు కూడా దక్కాయి. అందులో భాగంగా అనేక తెలుగు సినిమాల్లో నటించిన లావణ్య త్రిపాటి టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది, ఇలా అనేక సినిమా లతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఈ సంవత్సరం  సందీప్ కిషన్ హీరో గా తెరకెక్కిన ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమా తో ప్రేక్షకులను పలకరించింది.

 ఇలా సినిమా లతో బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, అలాగే తన సినిమా షూటింగ్ అప్ డేట్స్ లను, డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన అభిమాను లతో పంచుకుంటూ ఉంటే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజా గా కూడా ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది, లావణ్య త్రిపాటి పోస్ట్ చేసిన ఆ ఫోటో లలో చాలా క్లాస్ గా సాంప్రదాయ బద్దమైన దుస్తులు వేసుకొని ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: