మల్టీ స్టారర్ సినిమాలకు సంబంధించి తెలుగు సినిమాలో కొంత మంది అగ్ర హీరోలు ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో కొంతమంది దర్శక నిర్మాతలు కూడా దీనికి సంబంధించి కాస్త ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కొంతమంది ప్రముఖ హీరోలు తమ తమ సినిమాల్లో కొంతమంది నటులని తీర్చుకునేందుకు ప్రయత్నం చేయడం వారితో మంచి పాత్రలు చేసేందుకు తీవ్రంగా నష్ట పడటం వంటివి కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కాస్త కొంతమంది టాలీవుడ్ హీరోలు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా తమ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి సినిమాలో ఉన్న కొంతమందిని వాడుకునేందుకు అన్ని విధాలుగా కూడా ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు సినిమాలో ఉన్న కొంతమంది యువ హీరోలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయడం అలాగే తమ సినిమాల్లో వారిని తీసుకోవడానికి రెడీ కావడం వంటివి కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు శర్వానంద్ విషయంలో కాస్త శ్రద్ధ చూపిస్తున్నారని తన తర్వాత సినిమా విషయంలో శర్వానంద్ మంచి పాత్ర ఇచ్చే విధంగా మహేష్ బాబు ఆసక్తి చూపిస్తున్నారని టాలీవుడ్ వర్గాల మాట.

 మహేష్ బాబు చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి సినిమాలో శర్వానంద్ తీసుకునే విధంగా రాజమౌళి కూడా ఒప్పిస్తున్నారని రాజమౌళి కూడా దీనికి సంబంధించి కాస్త ఆసక్తికరంగా ఉన్నారని అంటున్నారు. రాజమౌళి ప్రస్తుతం శర్వానంద్ కు సంబంధించిన పాత్ర మీద కూడా దృష్టి పెట్టి తన తండ్రితో కథ విషయంలో కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారని శర్వానంద్ కూడా ఈ సినిమాకు సంబంధించి కాస్త బరువు పెరిగే ప్రయత్నం చేస్తున్నాడని ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కాస్త భిన్నంగా కనబడే అవకాశం ఉందని అంటున్నారు.దీనిపై త్వరలో ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: