నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా లో ముద్దు గుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించ గా మరో ముఖ్య పాత్ర లో పూర్ణ నటించింది, ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీకాంత్ ప్రతి నాయకుడి పాత్ర లో కనిపించాడు.  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ లుగా నిలవడం మాత్రమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించి మాస్ విజయా లను దక్కించు కున్నాయి. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించడం తో అఖండ సినిమా పై విడుద లకు ముందు నుండే భారీ అంచనాలు నెల కొని ఉన్నాయి.  ఆ అంచనాలకు తగ్గట్టు గానే డిసెంబర్ 2 వ తేదీ న థియేటర్ లలో విడుదలై న ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశ గా దూసుకుపోతోంది.

సినిమా పాసిటివ్ ను సాదింది బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకు పోవడంతో ఈ చిత్ర బృందం పలు టీవి ఛానల్ ఇమెటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమా ను మరింత జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడం తో ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఈ రోజు అన గా డిసెంబర్ తొమ్మిదవ తేదీ న సాయంత్రం 6 గంటలకు ఎం జి ఎం గ్రౌండ్స్ లో వుడా పార్క్ ,  వైజాగ్ లో జరగనున్నట్లు చిత్ర బృందం తాజా గా తెలియ జేసింది. ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు అఖండ చిత్ర బృందం అంతా రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: