అందాల ముద్దు గుమ్మ పూర్ణ, అల్లరి నరేష్ హీరో గా తెరకెక్కిన సీమటపాకాయ్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, కామెడీ ప్రధాన నేపథ్యం గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు పూర్ణ అంద చందాల కు, నటన కు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడడం తో ఈ ముద్దు గుమ్మకు తెలుగు నాట మంచి క్రేజ్ లభించింది. అలా తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి తెలుగు నాట ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ నటించిన అఖండ సినిమా థియేటర్ లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.

 ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపు తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, అది మాత్రమే కాకుండా తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను కూడా తన అభిమాను లతో పంచుకుంటూ ఉండే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తన తన అంద చందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటో లను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా ఈ ముద్దు గుమ్మ కొన్ని ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటో లలో పూర్ణ సంప్రదాయబద్ధం గా చీర కట్టుకొని, దానికి తగిన మ్యాచింగ్ బ్లౌజ్ ను వేసుకొని అదిరి పోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం పూర్ణ కు సంబంధించిన ఈ సాంప్రదాయం ఫోటోలు నెట్టింట్లో వైరల్ తెగ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: