నాని కెరీర్లోనే మొదటిసారిగా అత్యధికంగా ఖర్చుతో తెరకెక్కిస్తున్న మూవీ శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాని ఇదివరకే డైరెక్టర్ రాహుల్ టాక్సీవాలా సినిమాని తెరకెక్కించారు. ఇక ఆ తరువాత ఎన్నో సంవత్సరాలు నిరీక్షణతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు అలరించడానికి రాబోతోంది. ఇందులో ముగ్గురు కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని డిఫరెంట్ రోల్ లో నటించినట్లు గా తెలుస్తోంది. ఇక హీరోయిన్ల కూడా చాలా ఎక్కువ మంది ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎలాగైనా విజయాన్ని చేకూరుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు.


ఇది నాని కెరీర్లోనే నాని మార్కెట్ కంటే ఎక్కువ పెట్టుబడి తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ రిలీజ్ కాకముందే దాదాపుగా 20 కోట్లకు పైగా లాభాలు అందిస్తున్నట్టుగా సమాచారం. నాని కెరియర్ లోనే మొదటిసారిగా ఈ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగడం గమనించదగ్గ విషయం.

సినిమా హిందీ డబ్బింగ్ కొనుగోలుదారుల విషయంలో 10 కోట్లకు పోగా.. తెలుగు శాటి లైట్ రైట్స్ ను జెమినీ టీవీ మరొక 10 కోట్లకు తీసుకుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఎన్ని లాభాలను అందించింది. ఇక ఈ సినిమా ఇలాంటి కలెక్షన్లను రాబడుతోంది ప్రేక్షకులలో పాజిటివ్ అంచనాలను బట్టి ఉంటుంది. పోస్టర్, నాని లుక్స్, సాయి పల్లవి కృతి శెట్టి ఈ సినిమాకి ప్లస్ గా ఉండ నుంది. ఈ సినిమా 45 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారట. ఇక ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధిస్తే సక్సెస్ అయినట్లే. సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఇందులో బాగా రాశారు. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇక కలెక్షన్ని ఎలా రాబడుతుందొ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: