అనుష్క శెట్టి.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఈమె.. సైడ్ హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి... ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అనుష్క శెట్టి.. 2005 సంవత్సరంలో వచ్చిన... సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది అనుష్క శెట్టి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున.. హీరోగా సూపర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో... సైడ్ హీరోయిన్ గా అంటే సెకండ్ హీరోయిన్ గా నటించింది అనుష్క శెట్టి. అయితే ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి విజయాలు సాధించింది అనుష్క శెట్టి. బాహుబలి, రుద్రమదేవి, అరుంధతి లాంటి సినిమాల్లోనూ నట విశ్వరూపాన్ని చూపించింది ఈ అందాల భామ. 

అనుష్క శెట్టి గురించి... చాలామందికి చాలా విషయాలు తెలియకుండా ఉన్నాయి. అయితే వాటిని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భామ అసలు పేరు స్వీటీ శెట్టి. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత అనుష్క గా మార్చేశారు. అలాగే బేసిగ్గా ఈ భామ చాలా అలా సిగ్గు పడుతుంది. కెరీర్ కు ముందు యోగా ట్రైనర్ గా అనుష్క శెట్టి వర్క్ చేసింది. ఆ తర్వాత సినిమాల పై ఫోకస్ చేశారు. అలాగే హార్డ్ వర్క్ చేసి ఇ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది అనుష్క శెట్టి. ఇలాంటి తరుణంలోనే నాగార్జున సినిమా లో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. అక్కడ నుంచి ఇక తిరుగులేకుండా చిత్ర పరిశ్రమను ఏలిన అనుష్క శెట్టి. ముఖ్యంగా... ఇప్పటివరకు అందరూ టాప్ హీరోల సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది అనుష్క శెట్టి.

అయితే దాదాపు 40 సంవత్సరాలకు దగ్గరికి వచ్చిన ఈ భామ పెళ్లి చేసుకోవడం ఇది అనేక కారణాలు ఉన్నాయి. వేరే అబ్బాయితో లవ్ ట్రాక్ నడిపిస్తుందని... అసలు పెళ్లి చేసుకోవద్దని అనుష్క నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం సాగింది. అంతే కాదు పెళ్లి సంబంధాలు వచ్చినప్పటికీ... అనుష్క నే కావాలని రిజెక్ట్ చేసిందని కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఇక ప్రస్తుతం అనుష్క యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో మూడో సినిమా తెరకెక్కిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: