హాట్ బ్యూటీ రాశి ఖన్నా, నాగ సౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది,  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ సినిమా లో హాట్ బ్యూటీ రాశి కన్నా అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో ఈ హాట్ బ్యూటీ కీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా అనేక సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరిపోయింది, ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాశి కన్నా ప్రస్తుతం తెలుగులో థాంక్యూ,  పక్కా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.  
సినిమా లతో పాటు రాశి ఖన్నా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది, ఇలా సినిమా లతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది,  అది మాత్రమే కాకుండా తన అభిమానులతో అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా పెంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ పనులను అభిమానులతో పంచుకునే ఈ హాట్ బ్యూటీ అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది,  తాజాగా కూడా రాశి కన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది,  ఈ ఫోటో లలో హాట్ బ్యూటీ రాశి కన్నా డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను ధరించి తన హాట్  ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం రాశిఖన్నా హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: