హాట్ బ్యూటీ తమన్నా,  శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమా తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది, హ్యాపీ డేస్ సినిమా తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ హాట్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ఇలా తెలుగు లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో లు అయిన చిరంజీవి, వెంకటేష్  సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉంది. 

తమన్నా కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది, ప్రస్తుతం సినిమా లతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, టీవీ షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ కూడా  తమన్నా ప్రేక్షకులను అలరిస్తోంది, ఇలా సినిమా లతో, వెబ్ సిరీస్ లతో, టీవీ షో లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హాట్ బ్యూటీ యంగ్ హీరోయిన్ లకు ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియా లో తన హాట్ హాట్ ఫోటో లతో కూడా కుర్రకారును వేడెక్కిస్తుంది, ఈ మధ్య సోషల్ మీడియా లో యంగ్ హీరోయిన్ లు,  అప్కమింగ్ హీరోయిన్ లు తన హాట్ హాట్ అందాల తో కుర్రకారును వేడెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే,  అయితే తమన్నా కూడా  యంగ్ హీరోయిన్ లకు, అప్కమింగ్ హీరోయిన్ లకు ఏ మాత్రం తగ్గకుండా తన హాట్ హాట్ అందాల తో కూడిన ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్లో అప్లోడ్ చేస్తూ కుర్రకారు ను వేడెక్కిస్తుంది, ఇలా తమన్నా ఎప్పటి కప్పుడు  యంగ్ హీరోయిన్ లతో పాటు అప్డేట్ అవుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: