హాట్ బ్యూటీ నాభా నటేష్, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోవడంతో నభా నటేష్ కు కూడా ఈ సినిమా పెద్దగా ఆఫర్ లను తెచ్చి పెట్టలేకపోయింది .ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు నాట ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది, ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 

ఇవి మాత్రమే కాకుండా తన షూటింగ్ అప్డేట్ లను,  డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉండే హాట్ బ్యూటీ  అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  తాజాగా కూడా నభా నటేష్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో హాట్ బ్యూటీ నభా నటేష్ వైట్ కలర్ టీ షర్ట్ ను ధరించి తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్  ఇచ్చింది, ప్రస్తుతం నభా నటేష్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: