హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్, విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యయన్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి,  అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు, కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాలలో హీరోయిన్ గా నటించింది, ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం  చేసుకొని ప్రియాంక జవాల్కర్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.

  ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది,  ఇది మాత్రమే కాకుండా తన షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ ఆక్టివిటీస్ ను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది.  అయితే కొన్ని రోజుల క్రితం కూడా ప్రియాంక జవాల్కర్ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ తన ఏద అందాల ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో  ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,  ప్రియాంక జవాల్కర్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: