బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, జెనిలియా లు ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇది ఊహించడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఇది నిజంగా జరిగింది. జెనిలియా సినిమాలకు గుడ్ బై చెప్పి చాలా కాలం అయ్యింది. మరి వీరిద్దరు కలిసి ఎప్పుడు డ్యాన్స్ చేశారు. ఇలాంటి సందెహాలు చాలానె రావడం సహజం..ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న జెనీలియా.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేసే సందర్భం ఎప్పుడు వచ్చింది అనే అనుమానాలు వస్తున్నాయి.


సల్మాన్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫామ్ హౌస్ లో భారీ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రెటీలు చాల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెనీలియా తో పాటు ఆమె భర్త రితేష్ కూడా హజరయ్యారు..వీరిద్దరు పార్టీకి హైలెట్ అయ్యారు. అక్కడ వస్తున్న పాటలకు వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేశారు.ఇలా చాలా సేపు వీరిద్దరూ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు.వీరిద్దరూ అలా డ్యాన్స్ వుంటే అక్కకడ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా..వీళ్లిద్దరిని ఉత్సాహపరుస్తూ.. అరుపులు.. కేకలు.. ఈలలతో సందడి చెస్తున్నారు. దాంతో వీరిద్దరు బాగా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు.


వీ
రిద్దరూ అలా డ్యాన్స్ విరదీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జెనిలియా కూడా తన అభిమానుల తో పంచుకున్నాడు.ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ డాన్స్ పర్ఫామెన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఇక సల్మాన్ ఖాన్ 56వ బర్త్ డే సందర్భంగా సందడి చేశారు. ఏజ్ పెరుగుతున్నాకొద్ది వీరిలో గ్రెజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇన్ని ఏళ్ళు వచ్చినా కూడా సల్లూ భాయ్ యాక్టింగ్ గ్లామర్ విషయంలో కాని ఎక్కడా తగ్గకుండా మెంటేన్ చేస్తున్నాడు.. అది సల్మాన్ స్పెషల్ అని చెప్పాలి.మొన్నామధ్య పాము కాటుకు గురైన సల్మాన్ మళ్ళీ మామూలు అయ్యాడు. ఇప్పుడు వరుస సినిమా ల తో బిజిగా ఉన్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: