అందాల ముద్దుగుమ్మ నబా నాటేష్, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమా తో బాక్స్ ఆఫీసు దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ హాట్ బ్యూటీ కి ఈ సినిమా థియేటర్ ల దగ్గర నిరాశ పరిచినప్పటికీ ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే దక్కడంతో ఈ హాట్ బ్యూటీ మీ టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి. 

అయితే ఆ తర్వాత నబా నాటేష్ నటించిన ఈస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ దక్కింది, అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన జోష్ లో ఈ ముద్దుగుమ్మ  సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి సినిమాల్లో నటించింది, అయితే ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందచందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ ఫోటో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో నబా నాటేష్  స్కై బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు మరియు రెడ్ కలర్ బ్రా ను ధరించింది, ఇలా ఈ డ్రెస్ లో తన హాట్ హాట్ ఏద అందాలతో కుర్రకారు మతులు పోగొట్టేలా ఫోటోలకు స్టిల్స్ తీసింది, ప్రస్తుతం నబా నాటేష్ కు  సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: