హాట్ బ్యూటీ నభా నటేష్, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు, ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమా తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హాట్ బ్యూటీ కి ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది, ఇలా రెండు వరుస అపజయాల తర్వాత రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో నభా నటేష్ కు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం దక్కింది, ఈ సినిమా విజయంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది, అలాగే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు కూడా దక్కాయి.  అందులో భాగంగా సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ,  తన అభిమానులతో అనేక అంశాలను పంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉండే నభా నటేష్ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజాగా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో నబా నాటేష్ పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో నభా నటేష్ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం  నబా నాటేష్ కు సంబందించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: