అందాల ముద్దుగుమ్మ నబా నాటేష్, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది, ఇలా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నటించిన రెండు సినిమాలు కూడా వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాంటి సందర్భంలోనే ఈ హాట్ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది,  ఈ సినిమాలో నబా నాటేష్ నటనకు అంతకుమించిన అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు తగ్గాయి. 

అందులో భాగంగా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది,  ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పెంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొన్ని ఫోటోలను నభా నటేష్ పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని అదిరిపోయే క్లాస్ లుక్ లో ఫోటోలకు  స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం నభా నటేష్ కు సంబంధించిన ఈ సాంప్రదాయబద్ధమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: