నందమూరి బాలకృష్ణ ఇటీవలే ఈ చిత్రం తో సూపర్ హిట్ అందుకొని ఇప్పుడు తన తదుపరి సినిమా చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు తో కలిసి ఆయన చేసిన మూడవ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఈ కాంబినేషన్ కు తిరుగులేదు అని మరోసారి నిరూపితం అయింది ఈ నేపథ్యంలోనే ఆయన ఈ విషయాన్ని కంటిన్యూ చేసే విధంగా ఇప్పుడు మరొక దర్శకుడు గోపీచంద్ మలినేని తో కలిసి ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు ఈ సినిమా కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన సంఘటనల ఆధారంగా రూపొందుతుందని తెలుస్తుంది.

మాసు దర్శకులు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది ఉన్న నేపథ్యంలో తనకంటూ మంచి స్టైల్ ఏర్పరచుకొని మంచి మంచి మాస్ సినిమా మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ విధంగా రవితేజతో ఆయన చేసిన చిత్రం సూపర్ హిట్ కాగా దాని తర్వాత ఆయన చేసిన ఈ బాలకృష్ణ సినిమాతో దర్శకుడిగా ఎదగాలని భావిస్తున్నాడు దానికి తగ్గట్టుగా ఈ చిత్రం యొక్క కథ అద్భుతంగా చెప్పుకుంటున్నారు సినిమా యూనిట్.

ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ ది సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేయబోతున్నాడనే వార్త ఈ మధ్య బాగా వైరల్ కాగా అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అధికారిక ప్రకటన వచ్చే అంతవరకు ఆ సినిమా ఉంటుంది లేదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనిల్ రావిపూడి మరొకవైపు విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి అలాగే బాలకృష్ణ మరొక దర్శకుడిని కూడా లైన్లో పెట్టినట్టుగా తెలుస్తుంది ఇటీవలే ఆయన విన్నట్లు చెబుతున్నారు ఒకవేళ ఈ కథ ఓకే అయితే బాలకృష్ణసినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్న మాట. మరి మాస్ హిట్ కొట్టిన సంపత్ నంది ఇప్పుడు ఈ సినిమా తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: