హాట్ బ్యూటీ రాశి కన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడం తో పాటు రాశి ఖన్నా నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఈ ముద్దుగుమ్మ  ప్రస్తుతం  థాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. 
ఈ సినిమాలతో పాటు రాశి ఖన్నా ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై కూడా ఆసక్తిని చూపుతుంది. ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉండు తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం కూడా రాశి కన్నా కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రాశి కన్నా డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ రాశి కన్నా కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: