మిగతా మాసాలతో పోల్చుకుంటే ఈ మాసంలో చాలా మంది స్టార్స్ సెలబ్రిటీలు తమ పుట్టినరోజు వేడుకలను జరుపుకోబోతున్నారు. దానికి అభిమాన హీరో హీరోయిన్ల పుట్టిన రోజులు అంటే ఫ్యాన్స్ కు ఎక్కడలేని సంబరాలు మొదలవుతాయి. వారికి సంబంధించిన ఫోటోలను , వీడియోలను షేర్ చేస్తూ అభిమానులు తెగ ఆనంద పడిపోతూ ఉంటారు. అయితే ఈ మాసములో ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోబోతున్న స్టార్ సెలబ్రిటీల గురించి మనం చదివి తెలుసుకుందాం.


1). జనవరి-1
కళాభవన్ మణి: జెమిని సినిమా తో బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ నటుడు..అయితే ఈ రోజున ఆయన పుట్టిన రోజు.ఇక ఈయనతో పాటు నానాపటేకర్ ,  విద్యాబాలన్ , సోనాలి బింద్రే ల  పుట్టిన రోజు కూడా ఈ రోజే.

2). జనవరి-3:
 ప్రముఖ కమెడియన్ ఏవీఎస్ పుట్టినరోజు కూడా ఈ రోజు..

3). జనవరి -5:
ఈ నెలలో జనవరి 5న హీరోయిన్ దీపికా పదుకునే పుట్టినరోజు.  ప్రముఖ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పుట్టిన రోజు కూడా

4). జనవరి-6:
అలనాటి హీరోయిన్ ప్రేమ పుట్టిన రోజు ఈ రోజు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ , భారత్ క్రికెటర్ కెప్టెన్ కపిల్దేవ్ పుట్టినరోజు.

5).జనవరి-7:
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు పుట్టినరోజు.

6). జనవరి-8:
అలనాటి హీరో తారకరత్న పుట్టిన రోజు ఈ రోజు అలాగే ఈ నెలలోనే హీరో తరుణ్ కూడా తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

7). జనవరి-10:
ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ పుట్టినరోజు అలాగే  హృతిక్ రోషన్ పుట్టిన రోజు కూడా..

8). జనవరి-11:
టీం ఇండియా ప్లేయర్ రాహుల్ ద్రావిడ్ పుట్టినరోజు ఈరోజు.

9). జనవరి-12:
ఈ రోజున సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ పుట్టిన రోజు.

10). జనవరి-14:
ఈ రోజున ప్రముఖ రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి పుట్టినరోజుఅలాగే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ పుట్టినరోజు..విలక్షణమైన నటుడు రావు గోపాలరావు , సోగ్గాడు గా పేరుపొందిన శోభన్ బాబు పుట్టిన రోజు కూడా ఈ రోజు.

11). జనవరి-15:
అలనాటి హీరోయిన్ నటి భానుప్రియ పుట్టినరోజు..

12). జనవరి-20:
రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు.

13). జనవరి-22:
మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు..

14). జనవరి-23:
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పుట్టిన రోజు..

15). జనవరి-26:
హీరో నవదీప్ , మాస్ మహారాజా రవితేజ పుట్టిన రోజు ఈ రోజు.

16). జనవరి-28:
హీరోయిన్ శృతి హాసన్ పుట్టిన రోజు ఈ రోజు.

17). జనవరి-29:
బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా పుట్టిన రోజు ఈ రోజు.

ఇక వీరే కాకుండా మరికొంత మంది కూడా ఈ మాసంలో పుట్టినరోజు జరుపుకోనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: