టాలీవుడ్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హీరోగా మొదటి విజయాన్ని అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న హీరో ఉన్నాడు అని అందరికీ తెలిసింది. ఇకపోతే ఎన్టీఆర్ స్టార్ హీరోల్లో ఒకడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ తో పాటు  వినాయక్ కి కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత సింహాద్రి సినిమా తో తన కెరియర్ను మలుపుతిప్పే సుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక హీరోగా ఎన్టీఆర్ని డైరెక్టర్గా రాజమౌళిని స్టార్ లను చేసింది ఈ సినిమా అని చెప్పాలి. మూడు సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ కి చాలా కీలకం అని చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాయి. జూనియర్ నటించిన ఈ సినిమాలో తమిళ్ లో కూడా డబ్ అయ్యాయి. కానీ ఆ సినిమాలు అక్కడ డిజాస్టర్లు అయ్యాయి. ఎందుకు అంటే ఎన్టీఆర్ కి ఈ కథ అయినట్లుగా తమిళ హీరో లకి కాలేదు. ఇక ఎన్టీఆర్ నటించిన ట్లుగా తమిళ హీరోలు నటించ లేకపోయారు. ఇకపోతే తమిళ నేటివిటీకి ఈ కథలు కరెక్ట్ గా సింక్ అవ్వలేదు.

ఇక ఈ సినిమాలను తమిళంలో ప్లాప్ అందుకున్న ఆ హీరోలు ఎవరో చూద్దాం...

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమాను తమిళంలో శిబిరాజ్ హీరోగా తమిళంలో శిబిరాజ్ హీరోగా రీమేక్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తమిళ డైరెక్టర్ సెల్వ రాజమౌళి ఎంత గొప్పగా దీనికి దర్శకత్వం వహించిన లేకపోయారు.

ఆది : వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా ఆది ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకని రికార్డు బద్దలు కొట్టింది. అయితే తమిళంలో ఈ సినిమాలో హీరోగా ప్రశాంత్ నటించాడు. తమిళంలో ఈ సినిమాను నారాయన్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

సింహాద్రి : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా అప్పట్లో సెన్సేషన్ హిట్ అయింది. అయితే తమిళంలో ఈ సినిమాలో విజయ్ కాంత్ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా గజేంద్ర అని టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: